India vs Australia 2018-2019 : Kohli Prefer Let Rohith Sharma To Bat In NO.6 | Oneindia Telugu

2018-11-15 268

Former India captain Sourav Ganguly believes the Indian team under Virat Kohli has the "best chance to beat Australia" in absence of their premier players Steve Smith and David Warner. Cricket Australia's board has resolved to respond to the call to lift the bans on Steve Smith, David Warner, and Cameron Bancroft by next week, but all indications are they are not ready to bring the trio back to international cricket early.
#indiavsaustralia
#souravganguly
#viratkohli
#rohitsharma
#testcricket
#testseries

వెస్టిండిస్‌తో ముగిసిన పరిమిత ఓవర్ల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. భారత టెస్టు జట్టులో రోహిత్ శర్మ ఎంపిక కావడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి.